డాబా గార్డెన్స్: శ్రీరెడ్డి పై చర్యలు తీసుకోవాలి

71பார்த்தது
డాబా గార్డెన్స్: శ్రీరెడ్డి పై చర్యలు తీసుకోవాలి
ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, హోంమంత్రి వంగలపూడి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యూట్యూబ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి పై తెలుగు మహిళలు విశాఖ నగరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. శ్రీ రెడ్డి పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి గనగళ్ల సత్య, మహిళా ప్రతినిధులు భాగ్యలక్ష్మి, లీలావతి ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி