పూర్ణ మార్కెట్: ఆటో డ్రైవర్ కు రూ. 20, 000 జరిమానా

70பார்த்தது
పూర్ణ మార్కెట్: ఆటో డ్రైవర్ కు రూ. 20, 000 జరిమానా
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో పూర్ణా మార్కెట్ దుర్గాలమ్మ గుడి వద్ద 20 మంది స్కూల్ పిల్లలతో వెళుతున్న ఆటోను గురువారం ట్రాఫిక్ సిఐ ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ ఆటోలో 20 మంది స్కూలు పిల్లలను తీసుకు వెళుతున్న డ్రైవర్ కు రూ. పదివేల జరిమానా విధించినట్లు సిఐ శ్రీనివాసరావు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు స్కూల్ పిల్లలను తీసుకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు.

தொடர்புடைய செய்தி