ఎస్ రాయవరం: రహదారికి మరమ్మతులు చేపట్టాలి

63பார்த்தது
ఎస్ రాయవరం: రహదారికి మరమ్మతులు చేపట్టాలి
ఎస్ రాయవరం మండలం అడ్డరోడ్డు-నర్సీపట్నం ఆర్ అండ్ బి ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం అప్పలరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు అడ్డరోడ్డు జంక్షన్లో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పల్రాజు మాట్లాడుతూ. ఈ రహదారిపై రోజు వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయని అన్నారు. రహదారి అంతా గోతులమయంగా ఉండడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

தொடர்புடைய செய்தி