విశాఖ ఉత్తర నియోజకవర్గం 26వ వార్డులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ. చంద్రబాబు కోడలైన బ్రాహ్మణి పిలుపు మేరకు "మోత మోగిద్దాం"" అనే నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 26 వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముక్కా కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కన్వీనర్లు, తెలుగుదేశం కార్యకర్తలు, పాల్గొన్నారు.