నాతవరం : సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తయారీ సమర్పణ

77பார்த்தது
నాతవరం : సుడిదోమ నివారణకు తూటికాడ కషాయం తయారీ సమర్పణ
నాతవరం మండలం పి కె గూడెం యూనిట్ యస్ బి పట్నం గ్రామంలో వరి పొలాలలో సుడిదోమ నివారణ కోసం ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు, రైతులతో కలిసి తూటికాడ కషాయం తయారు చేసి దాని విధానం మరియు ప్రయోజనాలను వివరించారు. తూటికాడ ఆకులు 10 కిలోలు, ఆవు మూత్రం 15 లీటర్లు కలిపి మరిగించి, దానిని నీటిలో కలిపి పంటపై పిచికారి చేయడం ద్వారా సుడిదోమ నివారణలో ఉపయోగపడుతుంది.

தொடர்புடைய செய்தி