ఆర్కే బీచ్‌లో పర్యాటకుల రద్దీ

64பார்த்தது
వీకెండ్‌ కావడంతో విశాఖ ఆర్కేబీచ్‌ సందడిగా మారింది. ఆదివారం సాయంత్రం నుంచి నగరవాసులు, పరా‍్యటకులు సాగరతీరాలకు క్యూ కట్టారు. చల్లని సాయం‍త్రాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. అలల మధ‍్య ఫొటోలు తీసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నారు. దీంతో బీచ్‌ రోడ్డు రద్దీగా మారింది. వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. విద్యుత్‌ వెలుగుల్లో అందంగా కనిపిస్తున్న బీచ్‌ను పర్యాటక ప్రేమికులు ఆస్వాదిస్తున్నారు.

தொடர்புடைய செய்தி