హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలను, స్మార్ట్ మీటర్లు ఓప్పందాలను, కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని ఉమ్మడి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న జిల్లా కమిటీ సభ్యులు వివి శ్రీనువాసరావు డిమాండ్ చేసారు. ఆదివారం చోడవరంలో సిపిఎం జనరల్ బాడీ సమావేశం సిపిఎం మండల కార్యదర్శి ఎస్వీ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు.