అనకాపల్లి జిల్లా ష్ట్ర సైనిక్ సేల్ కో కన్వీనర్ అగ్గాల హనుమంతరావు సోమవారం సీఎం చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ వరద బాధితులు కోసం సేకరించిన రూ.1,03,000 చెక్ ను సీఎంకి అందజేశారు. అనకాపల్లికి మాజీ సైనికులకి, హాస్పిటల్, క్యాంటీన్, జిల్లా సైనికులు హెల్పర్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక్ హెల్పర్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వి. ఎస్ సూర్యప్రసాద్ పాల్గొన్నారు.