వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తుందని జెడ్ చింతవా పంచాయతీ టిడిపి గ్రామ కమిటీ అధ్యక్షులు అధ్యక్షులు చెల్లూరి ఆనంద్ అన్నారు.శుక్రవారం ఆయన లోవపాలెం గ్రామంలో పార్టీ నేతలతో సమావేశమైనారు.కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు నమోదు చేయించి రిమాండ్ కు తరలించడం బాధాకరమన్నారు.రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందనిఅన్నారు.