చంద్రబాబు నాయుడుకు ప్రజలు అండగా నిలవాలి

549பார்த்தது
చంద్రబాబు నాయుడుకు ప్రజలు అండగా నిలవాలి
కక్షసాధింపు చర్యల్లో భాగంగా వైసిపి ప్రభుత్వం టిడిపి జాతీయనేత చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్టు చేయించి రిమాండు కుతరలించడం బాధాకరమని,చంద్రబాబునాయుడుకు ప్రజలు అండగా నిలవాలనిటిడిపి రాష్ట్ర బీసీ సెల్కార్య నిర్వాహక కార్యదర్శి కసిరెడ్డి ప్రసాద్ కోరారు. శనివారంమండలంలోని కృష్ణం పాలెం గ్రామంలోబాబుతోనేను కార్యక్రమాన్నినిర్వహించి కార్యక్రమంయొక్కముఖ్యఉద్దేశాన్ని ప్రజలకు తెలియజేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி