సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జడ్పిటిసి

1816பார்த்தது
సంక్రాంతి పండుగ అంటేనే సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనం. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు మన్య ప్రాంతంలోని గ్రామగ్రామాన కోలాటలు తప్పెటగుళ్ళు జంగమయ్యలు గంగిరెద్దులు హరిదాసులు వంటి రకరకాల ఆటపాటలు సాంప్రదాయాలు కనువిందు చేస్తుంటాయి. దీనిలో భాగంగానే హరినామ కీర్తన తో గంగిరెడ్లను ఊరేగించే సాంప్రదాయ కార్యక్రమంలో కొయ్యూరు జడ్పిటిసి వార నూకరాజు పాల్గొని పాటలతో అలరించారు. కనుమరుగవుతున్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி