ఎస్ కోట: గ్రీన్ అంబాసిడర్లకు వేతన బకాయిలు చెల్లించాలి

56பார்த்தது
ఎస్. కోట పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు తక్షణమే వేతన బకాయిలు చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద గ్రీన్ అంబాసిడర్లతో గురువారం ధర్నా చేపట్టారు. గ్రీన్ అంబాసిడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி