పార్వతీపురం: మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత: ఎమ్మెల్యే

50பார்த்தது
పార్వతీపురం పురపాలక సంఘంలో మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలపై స్పందించారు. 9, 10, 14, 13, 20, 21 తదితర అన్నివార్డుల్లో కాలువల ఏర్పాటు అవసరం ఉంది మురుగు సమస్య తీవ్రంగా వేధిస్తుంది పరిస్థితిని గమనించడం జరిగిందని అన్నారు

தொடர்புடைய செய்தி