ఎస్సీ వర్గీకరణ పై కేంద్రం పున: సమీక్షించాలి : భూషణ్

76பார்த்தது
మన్యం జిల్లా పాలకొండ పట్నంలో భారీ ఎత్తున ఎస్సీ వర్గీకరణ పై శనివారం వ్యతిరేక ర్యాలీ జరిగింది. వీరఘట్టం పాలకొండకు చెందిన దళిత సంఘ నాయకులు భరత భూషణ్, మోహన్, లిల్లీ పుష్ప నాదం హాజరయ్యారు. భరత్ భూషణ్ శనివారం మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ తీర్పును కేంద్రం పున: సమీక్షించాలని కోరారు. అదేవిధంగా మాలలు ఐక్యమాల పోరాటం అందరూ ఒకే గూటికి చేరి పోరాటం ఉదృతం చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி