గజపతినగరం: ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు

77பார்த்தது
గంట్యాడ మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని ఆదివారం గంట్యాడలో మండల వ్యవసాయ అధికారి బి. శ్యామ్ కుమార్ తెలిపారు. మండలంలో 16 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. గంట్యాడ మండలంలో వరి పంట కోతలు సగం మాత్రమే జరిగాయని, రైతులు ఎవరు ఇప్పటివరకు వరి పంట మూర్ఖులు ప్రారంభించలేదన్నారు. త్వరలోనే కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி