గర్భాంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం

85பார்த்தது
గర్భాంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం
మెరకముడిదాం మండలంలోని గర్భాం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. సహాయ స్ఫూర్తి ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి విశాఖపట్నం వారి సహకారంతో జరిగిన ఈ శిబిరంలో ఒప్తమొలజిస్ట్ బి.వివేక్ వర్మ 68మంది కంటి రోగులకు పరీక్షలు జరపగా, 59మందిని కేటరాక్ట్ సర్జరీకి ఎంపిక చేశారు. వీరందరికీ శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో బస్ ద్వారా తీసుకుని వెళ్లి సర్జరీ చేయనున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி