మోడీ దుర్మార్గమైన విధానాలు ప్రతిఘటించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. శంకర్రావు అన్నారు. ఆదివారం బొబ్బిలి పట్టణం ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ నుండి ప్రదర్శనలు నిర్వహించరు. కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొవాలని ఆటో ప్రచారం జండా వీధి సెంటర్ నుండి ప్రారంభించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు విధానాలన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.