ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా నిస్వార్ధ సేవకులు, 78 సం. లుగా ఉపాధ్యాయ ఉద్యమాలకు, పోరాటాలకు కేంద్ర బిందువైన ఎపిటీఎఫ్ సంఘం బలపరచిన అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలసిందిగా ఆ సంఘం రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ జె సి రాజు, రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధి బి పద్మావతి పిలుపునిచ్చారు. ఆదివారం బొబ్బిలి ఏపిటిఎఫ్ కార్యాలయంలో ఫెడరేషన్ డివిసినల్ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.