కేవీబీ.పురం: ఉధృతంగా ప్రవహిస్తోన్న తిమ్మసముద్రం వాగు

78பார்த்தது
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలంలోని శ్రీకాళహస్తి-పిచ్చాటూరు మార్గంలో కోవనూరు, తిమ్మసముద్రం వాగులు గురువారం పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు వాగులు, వంకలు దాటకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి భారీగా వరద నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని వారు

தொடர்புடைய செய்தி