పాఠశాలలో స్వచ్ఛత హీ సేవ ర్యాలీ

72பார்த்தது
పిచ్చాటూరు మండలం వేలూరు ప్రధాన ఎంపీపీ స్కూల్లో.. మంగళవారం స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంపై పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి వీధుల్లో చెత్త వేయరాదంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంఈఓ హేమమాలిని మాట్లాడుతూ.. పాఠశాలల్లో, తమ ఇళ్ల పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని కోరారు. తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా బుట్టలలో వేయాలన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி