గురువారంసైదాపురం మండలంలో ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులచే ఫూలే టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదుకార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. రత్నం,అధ్యక్షుడు శ్రీనివాసులు,రాష్ర్ట ఆర్థిక కార్యదర్శి రవి,ప్రసాద్,వేణుగోపాలరావు,తదితరులు పాల్గొన్నారు.పిటిఎఫ్ నాయకులు కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించ కూడదని,అన్లైన్ పనులు,యాప్ ల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు.