చిత్తూరు జిల్లా ఆపరేషన్ అడిషనల్ ఎస్పీగా రాజశేఖర్ రాజు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ. బదిలీ పై ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ మణికంఠను కలిసి పూల బొకే అందజేశారు. 1989లో ఆయన ఎస్ఐగా పోలీసు శాఖలో చేరారు.