రేణిగుంట: రెండు బైకులు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

68பார்த்தது
రేణిగుంట: రెండు బైకులు ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటన కరకంబాడి - రేణిగుంట మార్గం పాత రేణిగుంట వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైకులు నడుపుతున్న ఇరువురికి తీవ్ర గాయాలు కాగా వెనక కూర్చున్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని స్థానికులు హుటాహుటిన అమర హాస్పిటల్ కి తరలించినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி