మందస మండలం బైరిసారంగపురం ప్రాధమిక పాఠశాలలో బుధవారం పాఠశాల విద్యార్థులకు వ్యాధి నిరోధక టీకాలను హెల్త్ సూపెర్వైజర్ భాగ్యలక్ష్మి , ఏ. ఎన్. ఏం వై నిర్మల, హెల్త్ అసిస్టెంట్ రాజు, ఎం. ఎల్ హెచ్ పి కృష్ణకుమారి, ఆశా కార్యకర్త కేతేశ్వరి అద్వైర్యములో వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.