పలాస: 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని నిరసన

79பார்த்தது
పలాస: 108 సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని నిరసన
108 అంబులెన్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం పలాసలో 108 వాహనం ఎదుట సిబ్బంది నిరసన కార్యక్రమం చేపట్టారు. 108 వ్యవస్థ నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని, వేతనాల స్లాబులను అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన జీవో నంబర్ ఎమ్. ఎస్49ను పునరుద్దించారని డిమాండ్ చేశారు. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி