పలాస: ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సేవకులే

66பார்த்தது
పలాస: ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజా సేవకులే
ప్రభుత్వంలో పని చేస్తున్న ప్రజా ప్రతినిధులతో పాటు ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రజాసేవకుల మేనని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శుక్రవారం సాయంత్రం పలాస నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో, ప్రజా ప్రతినిధులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఉత్తమమైన సేవలను అందించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మూడు మండలాల తహసిల్దార్లు ఎంపీడీవోలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி