పలాస: కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం-ఎమ్మెల్యే శిరీష

56பார்த்தது
పలాస: కూటమి ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం-ఎమ్మెల్యే శిరీష
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. శనివారం పలాస నియోజకవర్గంలోని స్థానిక మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డు వద్ద ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు గాను ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గడిచిన 4, 5 నెలలోనే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி