పలాస మున్సిపాలిటీ పాస్ అయిన పురం వద్ద గల లేఔట్లను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బుధవారం పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రాంతంలో ఈ లేఔట్ అన్ని సౌకర్యాలతో ఉందని దీన్ని ప్రజలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. సామాన్య ప్రజలు కూడా కొన్ని అవకాశం ఉందని ఆమె ప్రకటించారు.