శ్రీకాకుళం జిల్లాలో శ్రీ శయన భవనములో 1998 డీఏస్సీ ఎంటిఎస్ ఉపాధ్యాయుల సమావేశంగురువారం జరిగింది.ఈ సమావేశంలో 38 మండలాల ఉపాధ్యాయ కన్వీనర్లు మరియు జిల్లా అధ్యక్షులు రాజగోపాల నాయుడు, మల్లేశ్వరరావు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో మండల కన్వీనర్లు భవిష్యత్ కార్యాచరణ కోసం 62 సంవత్సరాలు పదవి విరమణ వయస్సు, 12 నెలల జీతాల కోసం మరియు ఉద్యోగ భద్రత రెగ్యులరైజేషన్ కోసం మాట్లాడడం జరిగింది.