మందస మండలంలో గల మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల నుబుధవారం మండల విద్యాశాఖాధికారి-2 మర్రిపాటి భాస్కర రావు సందర్శించారు.పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న పథకాన్ని మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా అమలు చేస్తున్నటువంటి జగనన్న విద్యాకానుకను పిల్లలకు అందాయలేదా అని పిల్లలకు అడిగి తెలుసుకున్నారు.అదేవిదంగా తరగతి గదులు లో పిల్లల అభ్యాసనా స్థాయిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు.వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.