మందస మండలం బైరి సారంగపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను శనివారం ఎం. ఇ. ఓ-1 ఏం. లక్ష్మణ రావు పాఠశాలను సందర్శించడం జరిగింది. దానిలో భాగంగా పాఠశాలలో మొక్కలు
విద్యార్థులు మరియు ఉపాధ్యాయులుతో నాటడం జరిగింది. ఉపాధ్యాయులకు సూచనలు, సలహాలు ఇవ్వడం అయింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.