కవిటి: వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్

66பார்த்தது
కవిటి: వన్ మ్యాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న బెంతు ఒరియా కులస్థులు చేపట్టిన రిలే నిరాహారదీక్ష గురువారం నాటికి 331వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు దీక్షలో పాల్గొన్న బొరివంక గ్రామస్థులు మాట్లాడుతూ మా కుల ధ్రువీకరణ పత్రాల సమస్య కోసం 2019 సంవత్సరంలో ప్రభుత్వం వన్ మెన్ కమిషన్ వేసిందని, అయితే ఆ కమిషన్ వెలువరించిన నివేదికను ఇప్పటివరకు ప్రభుత్వాలు బహిర్గతం చేయలేదని, దానిని వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி