పొందూరు: సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్యేలు

85பார்த்தது
పొందూరు: సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి: ఎమ్మెల్యేలు
సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆధ్మాత్మిక, సేవాభావం అవసరమని, హిందూ ధర్మ పరిరక్ష ణకు పాటుపడాలని శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, న‌దుకుదిటి ఈశ్వ‌ర‌రావు తెలిపారు. ఆదివారం పొందూరు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో ఉన్న శ్రీ ఆనందాశ్ర‌మం 19వ వార్షికోత్స‌వం హిందూ ధార్మిక మ‌హా స‌మ్మేళ‌నంలో వారు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி