ఎచ్చెర్ల: పటిష్టంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు

50பார்த்தது
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు, దాడులు నిరోదించటానికి, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు భారత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధ‌క చ‌ట్టం పటిష్టంగా అమలు చేస్తున్నదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్. సన్యాసినాయుడు అన్నారు. సోమవారం ఎచ్చెర్లలో మాట్లాడుతూ బాధితులకు తగిన రక్షణ, పునరావాసం, వివ‌క్ష‌త‌, వేధింపుల‌ నుంచి రక్ష‌ణ కల్పించడం దీని లక్ష్యమని, ఈ చ‌ట్టంపై సంపూర్ణ అవ‌గాహ‌న చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி