తెదేపాతోనే మహిళా సాధికారత సాధ్యం: మాజీ మంత్రి

380பார்த்தது
తెదేపాతోనే మహిళా సాధికారత సాధ్యం: మాజీ మంత్రి
తెదేపా తోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు అన్నారు. బాబు స్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎచ్చెర్ల మండలంలోని తామాడ, లక్ష్మీపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కళా వెంకటరావు మాట్లాడుతూ జగన్ బూటకపు మాటలు హామీలతో ప్రజలను మభ్య పెట్టి గెలిచారుని విమర్శించారు. రాష్ట్రంలో సైకో పాలన సాగుతోందని అన్నారు. పలువురు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி