ఎచ్చెర్ల: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి

58பார்த்தது
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావులు అన్నారు. ఎచ్చెర్లలో బస్సు షెల్టర్ను ఎమ్మెల్యే గుండు శంకర్ శనివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం నాయకుల మధ్య విభేదాలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி