ఆమదాలవలస: కూటమి పరిపాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

78பார்த்தது
ఆమదాలవలస నియోజకవర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. డైవర్షన్ పాలిటిక్స్ కూటమి ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు ఎక్కువైపోయాయని. వార్తా పత్రికల్లో నిత్యం ఇవే అంశాలు ప్రధానంగా ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను వ్యతిరేకించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

தொடர்புடைய செய்தி