పొందూరు మండలం పైడితల్లి అమ్మవారు దేవాలయం దగ్గర ఉన్న ఎన్టీఆర్ లేఔట్లో శనివారం ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు నిర్వహించిన మన ఇల్లు మన గౌరవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శనివారం ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా లబ్ధిదారులు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకొవాలన్నారు. అధికారులు, మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.