పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు

69பார்த்தது
పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు
ప్రజల ఆరోగ్యమే ముఖ్య లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని, పేదవారి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు ఉన్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలనందుతోందని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం గోంటి వీధిలో ఆదివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ప్రభుత్వమన్నారు.

தொடர்புடைய செய்தி