ఎచ్చెర్ల: తత్వశాస్త్ర అధ్యయనం ద్వారా శాస్త్రాలపై అవగాహన

77பார்த்தது
తత్వశాస్త్రం అనేక అధ్యయన రంగాలకు మూలశాస్త్రమని, దీనిపై పట్టు సాధించడం ద్వారే సామాజిక, సాంకేతిక రంగాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడుతుందని డా. బి. ఆర్. అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె. ఆర్. రజని అభిప్రాయపడ్డారు. వర్సిటీలో గురువారం నిర్వహించిన 'ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవ' కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. మానవ విలువలు, సామాజిక నైతికత దిగజారుతున్నప్పుడు తత్వశాస్త్రం అవసరం కనిపిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி