ఎచ్చెర్ల: 'జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలి'

71பார்த்தது
ఎచ్చెర్ల మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు బుధవారం సమీక్ష సమావేశాన్ని ఏపీఓ ఎస్ శోభా దేవి నిర్వహించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించాలని అన్నారు. అర్హులకు జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పారు. గ్రామ సభలో గుర్తించిన పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. మార్చి, ఏప్రిల్ నెలలు కీలకమని అన్నారు.

தொடர்புடைய செய்தி