ఉరవకొండ: జూనియర్ కళాశాల విద్యార్థుల ఆకలి కేకలు తీర్చాలి

55பார்த்தது
ఉరవకొండ: జూనియర్ కళాశాల విద్యార్థుల ఆకలి కేకలు తీర్చాలి
ఉరవకొండలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులతో మంగళవారం ఎమ్మార్వో కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి ఎమ్మార్వోకి వినతి పత్రాన్ని అందజేశారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం లేక విద్యార్థులు అన్న క్యాంటీన్ల వైపు పరుగులు తీస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி