ఉరవకొండ: వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి

64பார்த்தது
ఉరవకొండ: వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ సిబ్బందికి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి
ఉరవకొండలో ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల కోదండరామిరెడ్డి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ని కలిసి మెమరాండం సమర్పించినట్లు తెలిపారు. సిహెచ్ఓలకు మగవారికి త్వరగా పదోన్నతులు కల్పించాలని ప్రక్రియ వేగవంతంగా చేయాలని మంత్రిని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివుడు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி