తాడిపత్రి లో జూదరుల అరెస్టు

53பார்த்தது
తాడిపత్రి లో జూదరుల అరెస్టు
తాడిపత్రి మండలంలోని సజ్జలదిన్నె సమీపంలో ఆదివారం పేకాట అడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 22 వేలను స్వాధీనం చేసుకున్నామని రూరల్ అప్గ్రేడ్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. మండలంలోని వెంకటరెడ్డిపల్లికి చెందిన మల్లిమోహన్, గంగాధర్, సజ్జలదిన్నెకు చెందిన గురుభాస్కర్, వెంకటనారాయణలను అరెస్టు చేసి కేసు నమోదు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி