సింగనమల: కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం

82பார்த்தது
సింగనమల: కూటమి ప్రభుత్వంలో పేదలకు నాణ్యమైన వైద్యం
శింగనమల మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వంలో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி