శింగనమల: 'కరువు రైతులను ఆదుకోవాలి'

81பார்த்தது
శింగనమల: 'కరువు రైతులను ఆదుకోవాలి'
కరువులో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శింగనమల తహశీల్దార్ కార్యాలయం ముందు రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంటలు సాగు చేసిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 30 వేలు పరిహారం చెల్లించాలన్నారు. అదేవిధంగా హంద్రీనీవా కాలువల ద్వారా అన్ని చెరువులను నింపాలని కోరారు.

தொடர்புடைய செய்தி