పేదలకు ఇంటి తాళాలు అందించిన అధికారులు

51பார்த்தது
పేద ప్రజల సొంతింటి కలను సహకారం చేసేందుకు ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2. 0 లబ్ధిదారులకు అధికారులు ఇళ్ల తాళాలు అందజేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో మున్సిపాలిటీ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు కలెక్టర్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధుర రెడ్డి, చైర్మన్ ఓబులపతి, హౌసింగ్ పీడీ వెంకటనారాయణ, కమిషనర్ ప్రహ్లాద, తదితరులు తాళాలు అందజేశారు.

தொடர்புடைய செய்தி