డాక్టర్ పై అత్యాచారం చేసిన నిందుతుందిన్ని ఉరితీయాలి

63பார்த்தது
శ్రీసత్య సాయి జిల్లా మడకశిర పట్టణం ఐసిడిఎస్ కార్యాలయం నుండి బుధవారం వైఎస్ఆర్ సర్కిల్ వరకు అంగన్వాడి కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌమితను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించి ఉరితీయాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడులు రోజు రోజుకి పెరుగుతున్నయి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி