సామాజిక తత్వవేత్త భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సోమవారం వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో కనకదాస జయంతిని సోమవారం ఘనంగా నిర్వహంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట మాట్లాడుతూ కనకదాసు తన కీర్తన ద్వారా సమాజంలో ప్రజలను చైతన్యం చేశారని తెలిపారు.