హిందూపురం: రైల్వే రోడ్డు వెడల్పులో అపోహలు వీడండి

85பார்த்தது
హిందూపురం: రైల్వే రోడ్డు వెడల్పులో అపోహలు వీడండి
హిందూపురం శాసనసభ్యులు బాలకృష్ణ ఆదేశాల మేరకు సోమవారం కౌన్సిల్ తీర్మానం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రైల్వే స్టేషన్ రోడ్డు విస్తీర్ణంలో 70 అడుగులకే నిర్ధారించబడిందని రోడ్డుకి ఇరువైపులా 35 ఇటు అటు 35 అడుగులతో అలాగే ఎన్టీఆర్ సర్కిల్ నందు 100 అడుగులతో రోడ్డు విస్తీర్ణ పనులు జరుగుతున్నాయన్నారు. రైల్వే రోడ్డు వెడల్పులో అపోహలు వీడాలని రైల్ వే రోడ్డు బాధితులతో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி